Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens will seen in this movie. Now from this movie shooting is going on in hyderabad. In this shooting Ram punished with fine by police. In this issue Ram giving clarity on that.
#purijagannadh
#ismartshankar
#nidhhiagerwal
#rampothineni
#charmykaur
#nabhanatesh
#hyderabadpolice
#tollywood
ఎనర్జిక్ స్టార్ రామ్ పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ తాగుతూ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వచ్చాయి. షూటింగ్ బ్రేక్ సమయంలో రామ్ సిగరెట్ అంటించాడని కొందరు పేర్కొనగా, లేదు లేదు షూటింగ్‌లో భాగంగానే రామ్ సిగరెట్ వెలిగించాల్సి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు. అలాగే రామ్ సిగరెట్ తాగుతూ కనిపించిన ఆ ఫొటోను షేర్ చేస్తూ ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు కూడా చేశారు. దీంతో తాజాగా ఈ అంశంపై స్పందించారు హీరో రామ్.